మద్యం అక్రమాలపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

61చూసినవారు
మద్యం అక్రమాలపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఏపీలో మద్యం అక్రమాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపుల్లో ఎమ్మార్పీని ఉల్లంఘిస్తే రూ.5 లక్షల జరిమానా, రెండో సారి కూడా ఉల్లంఘన జరిగితే లైసెన్సు రద్దు చేస్తామని వెల్లడించింది. బెల్ట్ షాపులకు మద్యం ఇస్తే రూ.5 లక్షల ఫైన్, రెండో సారి కూడా అలానే చేస్తే షాపు లైసెన్సు రద్దు చేస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఈ నిబంధనలు బార్ లైసెన్సులకూ వర్తిస్తాయని నోటిఫికేషన్ జారీ చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్