ఆయన అంటే జగన్‌కు భయమేమో?: హోంమంత్రి

57చూసినవారు
ఆయన అంటే జగన్‌కు భయమేమో?: హోంమంత్రి
అయ్యన్నపాత్రుడిని స్పీకర్‌గా ప్రకటించినప్పటి నుంచి జగన్ అసెంబ్లీకి రాలేదని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ఆయనంటే వైసీపీ చీఫ్‌కు భయమేమోనన్నారు. స్పీకర్‌కు సన్మానసభలో ఆమె మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం అయ్యన్నను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆయనను భిక్ష అడిగితే గానీ ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి వచ్చింది. రెడ్ బుక్ నాకంటే అయ్యన్న వద్ద ఉంటేనే బాగుండేది’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్