అది టీడీపీతోనే సాధ్యం: ప్రత్తిపాటి

74చూసినవారు
అది టీడీపీతోనే సాధ్యం: ప్రత్తిపాటి
చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పండుగ, స్వాతంత్య్రం వచ్చినట్లు ప్రజలు భావిస్తున్నారని అన్నారు. సంక్షేమ శకానికి నాంది పలికిన రోజుగా జులై 1 రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అమరావతి, పోలవరం పూర్తి చేయడంతో టీడీపీతోనే సాధ్యమన్నారు.

సంబంధిత పోస్ట్