జగన్ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు: స్పీకర్ అయ్యన్న

61చూసినవారు
జగన్ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు: స్పీకర్ అయ్యన్న
స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శన శాలను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నామన్నారు. జగన్ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చని, అసెంబ్లీలో జగన్ చేయి ఎత్తి అడిగితే మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు. అనంతరం తిరుపతి ఎస్వీ జూపార్కులో అయ్యన్న మొక్క నాటారు.

సంబంధిత పోస్ట్