రెండు జిల్లాల వైసీపీ నేతలతో జగన్ భేటీ

65చూసినవారు
రెండు జిల్లాల వైసీపీ నేతలతో జగన్ భేటీ
YS జగన్ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల వైసీపీ నేతలతో పార్టీ అధినేత జగన్ భేటీ అయ్యారు. పార్టీ స్థితిగతులపై చర్చలు జరిపారు. ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలను జగన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, ఇతర నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్