30కి జగన్ ‘ప్రతిపక్ష హోదా’ పిటిషన్ వాయిదా

70చూసినవారు
30కి జగన్ ‘ప్రతిపక్ష హోదా’ పిటిషన్ వాయిదా
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చేలా శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై అడ్వకేట్ జనరల్ (ఏజీ) దుమ్మాలపాటి శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. వ్యాజ్యానికి విచారణ అర్హత లేదన్నారు. ఏజీ అభ్యర్థన మేరకు విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.

సంబంధిత పోస్ట్