గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన జేసీ దివాకర్ రెడ్డి

54చూసినవారు
గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన జేసీ దివాకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబాలలో జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ ఒకటి. తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వరసత్వంతో జెసి దివాకర్ రెడ్డి 1985 నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. సీమ రాజకీయాలలో వెలుగు వెలిగిన జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. దివాకర్ రెడ్డి తాజా ఫోటోని ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి ఎక్స్ లో షేర్ చేయగా.. ఈ ఫోటోలో ఆయన కుమారుడు పవన్ రెడ్డి, మనవడితో కలిసి దివాకర్ రెడ్డి కనిపించారు.

సంబంధిత పోస్ట్