జెత్వానీ కేసు.. విద్యాసాగర్‌కు బెయిల్
AP: ముంబై సినీ నటి జెత్వానీ కేసులో వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌కు సోమవారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నటిని వేధించారనే ఆరోపణలపై ఆయనను పోలీసులు సెప్టెంబర్‌లో అరెస్ట్ చేశారు. అయితే విద్యాసాగర్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయవచ్చని నటి జెత్వానీ తరఫు లాయర్లు వాదించింది.