వైభవంగా స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక అభిషేకం

83చూసినవారు
వైభవంగా స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక అభిషేకం
గోపవరం మండలం వల్లేరవారిపల్లెలో వెలిసిన స్వయంభు శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో పుష్య మాసం మూడవ శనివారం సందర్భంగా స్వామి, అమ్మ వారికి పూజారి పెంచలయ్య స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం వైభవంగా నిర్వహించారు. నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. అన్నదానంకు వల్లేరవారిపల్లెకు చెందిన గుర్రంపాటి పెంచల్ రెడ్డి ధర్మపత్ని ఆదిలక్షమ్మ కుమారుడు రమణారెడ్డి ధర్మపత్ని వసంతలక్ష్మిసహకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్