వైభవంగా ప్రారంభమైన వెంకన్న బ్రహ్మోత్సవాలు

63చూసినవారు
వైభవంగా ప్రారంభమైన వెంకన్న బ్రహ్మోత్సవాలు
బద్వేలులోని నెల్లూరు రోడ్ లో గలగోవిందయ్య మఠం ఆవరణలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ధ్వజారోహణం జరుగుతుందని దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి శివయ్య, ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. 11న ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం శేష వాహన సేవ, 12న ఎదురుకోళ్లు, 13న కల్యాణోత్సవం, 14న గరుడ వాహన సేవ, 15న అశ్వవాహన సేవ జరుగుతుందన్నారు.