పలువురు ప్రముఖ మైనార్టీ నాయకులు టిడిపిలో చేరిక

555చూసినవారు
పలువురు ప్రముఖ మైనార్టీ నాయకులు టిడిపిలో చేరిక
ఖాజీపేట మండలం ఖాజీపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బిక్కుబాయి కరీమ్, షేక్ బిక్కుబాయి మహమ్మద్ సోహెల్, మురళీకృష్ణ, మహమ్మద్ సైఫ్, సుధాకర్, షహీద్, తదితరులు మైదుకూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో గురువారం టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ వారికి టిడిపి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్