మత్తు రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మైదుకూరు పట్టణ ఎస్ఐ సుబ్బారావు అన్నారు. శనివారం మైదుకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పట్టణ ఎస్ఐ సుబ్బారావు విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.