ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను కలిసిన పారిశ్రామికవేత్తలు

63చూసినవారు
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను కలిసిన పారిశ్రామికవేత్తలు
మైదుకూరు ఎమ్మెల్యేగా గెలిచిన పుట్టా సుధాకర్ యాదవ్ ను సోమవారం మైదుకూరుకు చెందిన పారిశ్రామికవేత్తలు కలిశారు. ప్రొద్దుటూరులోని ఎమ్మెల్యే టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు. మైదుకూరులో పారిశ్రామిక వాడను అభివృద్ధి చేయాలంటూ కోరారు. మైదుకూరు ఐల పారిశ్రామికవేత్తలు పల్లేటి రమణారెడ్డి, జగన్ మోహన్, ప్రియదర్శిని రెడ్డి, గౌస్ భాషా, సునీల్, అరవింద రెడ్డి, సురేష్, కిషోర్, సాయి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్