ఈ పాఠశాలకు మోక్షం ఎన్నడో- నాడు నేడు పనులు పూర్తయినా

72చూసినవారు
ఈ పాఠశాలకు మోక్షం ఎన్నడో- నాడు నేడు పనులు పూర్తయినా
బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని నరసన్నపల్లె మండల పరిషత్ పాఠశాల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండడం, 40 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలకు మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే ఉన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో నాడు నేడు ద్వారా పనులు ప్రారంభమై అరకొర పనులు జరిగి నిధులు లేక పనులు పూర్తి కాలేదని సోమవారం గ్రామస్తులు ఆరోపించారు. కొత్త ప్రభుత్వంలో ఈ పాఠశాలకు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని విన్నవించారు.

సంబంధిత పోస్ట్