మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఖాజీపేట మండల టిడిపి నాయకులు విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్ లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ నాయకులు రావులపల్లి గంగవరం ఆదినారాయణ రెడ్డి, ఐటిడిపి మండల అధ్యక్షుడు పాపన మల్లికార్జున రెడ్డి, కొత్తపేట పోకల బుజ్జిరెడ్డి, బొర్రా శివరామిరెడ్డి, దాసరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.