భాషాభివృద్ధికి క్లబ్ ఏర్పాటు అభినందనీయం

67చూసినవారు
భాషాభివృద్ధికి క్లబ్ ఏర్పాటు అభినందనీయం
ఆంగ్ల భాషాభివృద్ధికి క్లబ్ ఏర్పాటు అభినందనీయమని డిప్యూటీ డీఈఓ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ప్రొద్దుటూరు ఎన్జీఓ హోంలో ది ఇంగ్లిష్ క్లబ్ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ క్లబ్ ఏర్పాటుతో విద్యార్థుల్లో ఇంగ్లిష్ పట్ల ఆకర్షణ పెరిగి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారన్నారు. ఇంగ్లిష్ భాషా నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చేస్తామని క్లబ్ అధ్యక్షుడు రషీద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అప్సర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్