వేముల: యువతిపై కత్తితో దాడి ఘటనపై మీడియా వెల్లడించిన ఎస్సై

57చూసినవారు
కడప జిల్లా, వేముల మండలం వి. కొత్తపల్లి గ్రామంలో షర్మిల అనే యువతిపై అదే గ్రామానికి చెందిన కుల్లాయప్ప అనే వ్యక్తి కత్తితో దాడి చేసి 13 కత్తిపోట్లు ఉన్నట్టు వైద్యులు గుర్తించారని వేముల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ శనివారం మీడియాకు వెల్లడించారు. యువతి పరిస్థితి విషమం కావడంతో ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి త్వరలోనే నిందితుని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ పంపుతామన్నారు.

సంబంధిత పోస్ట్