సంక్షేమ ప్రభుత్వాన్ని మళ్లీ పట్టం కట్టండి

79చూసినవారు
సంక్షేమ ప్రభుత్వాన్ని మళ్లీ పట్టం కట్టండి
ఐదేళ్ల పాటు సంక్షేమ పాలన అందించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని మళ్లీ ఆదరించి పట్టం కట్టాలని నేతలు యువరాజ్ రెడ్డి, ఎస్వీ సతీష్ రెడ్డి, రవికుమార్ రెడ్డిలు ఓటర్లను అభ్యర్థించారు. శనివారం పులివెందుల రోడ్డు, కడప రోడ్డు, పాతహాలు వీధి, తొట్టివీధి, ఖతీఫ్ వీధి ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ, అభివృద్ధిపై ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్