రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం

50చూసినవారు
రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని చిట్వేల్ రోడ్డులో ఉన్న విజయ కన్వెన్షన్ సెంటర్ వద్ద బుధవారం విజయవాడలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు ఉంటుందని తాసిల్దార్ శివరాముడు తెలిపారు. రేపు ఉదయం నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని రైల్వేకోడూరు ప్రజలందరికీ ప్రత్యేక ఆహ్వానం అని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్