స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయాలి

54చూసినవారు
స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయాలి
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం జరగనున్న నేపథ్యంలో రాజంపేట పట్టణం, గ్రామాల్లో ప్రజలు అల్లర్లకు, కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మన్నూరు సిఐ రవీంద్రనాథ్ తెలిపారు. ఆయన సోమవారం రాజంపేటలో మాట్లాడుతూ ఫలితాలు వేళ ఎలాంటి అవాంఛనీయట సంఘటనకు పాల్పడకుండా ఇప్పటికే అన్ని రకాల చర్యలు చేపట్టి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్