తప్పిపోయిన బాలుడు

81చూసినవారు
తప్పిపోయిన బాలుడు
పోలి శేషన్న గారి పల్లె నుండి సైకిల్ లో రాజంపేటకు బయలుదేరిన వెలగచర్ల గోవింద్ అనే బాలుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఇంటి నుండి బయలుదేరాడన్నారు. ఇప్పటి వరకు బాలుడు ఇంటికి చేరక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పసుపు కలర్ టీ షర్ట్, నలుపు ప్యాంటు ధరించాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9866853071 కు తెలపాలన్నారు.

సంబంధిత పోస్ట్