విద్యుత్ ప్రమాదం..ఇద్దరు మృతి

2217చూసినవారు
విద్యుత్ ప్రమాదం..ఇద్దరు మృతి
విద్యుత్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన ఒంటిమిట్ట మండలంలోని ఇబ్రహీంపేట ఎస్సీ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు కోనేటి గంగమ్మ తన ఇంటిలోని ఫ్రిజ్జును తెరవగా విద్యుత్ ప్రమాదం జరగడంతో అరుపులు వేసినది. పొలం నుండి ఇంటికి వెళ్తున్న పేరూరు కొండయ్య ఇంటిలోనికి వెళ్ళగా ఆమెను రక్షించబోయే ప్రమాదంలో ఆయన మరణించారు. ఈ సంఘటనలతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్