పాదయాత్రకు ఘన స్వాగతం

57చూసినవారు
పాదయాత్రకు ఘన స్వాగతం
ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలం టిడిపి నాయకులు శ్రీనిత్యపూజ కోన చేపట్టిన పాదయాత్ర కు సోమవారం టిడిపి రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షుడు పుత్తా రామచంద్రయ్య శాలువా కప్పి పూల మాల వేసి ఘనంగా స్వాగతం పలికారు. అలాగే జనసేన నాయకుడు అతికారి కృష్ణ పాదయాత్ర చేస్తున్న నాయకులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్