ఘనంగా రావులమ్మ తల్లి ఆలయం వద్ద అన్న సమారాధన

57చూసినవారు
ఘనంగా రావులమ్మ తల్లి ఆలయం వద్ద అన్న సమారాధన
జగ్గంపేట గ్రామదేవత శ్రీ రావులమ్మ అమ్మవారి ఆలయం వద్ద. శనివారం ఘనంగా అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై రావులమ్మ దర్శనం చేసుకుని భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు. అనంతరం భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా జీను మణి బాబు మాట్లాడుతూ జగ్గంపేట రావులమ్మ తల్లి జాతర కనుమ పండుగ రోజు జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్