తంటి కొండలో ఇంటింటా లక్ష్మీదేవి ప్రసారం

63చూసినవారు
తంటి కొండలో ఇంటింటా లక్ష్మీదేవి ప్రసారం
: జగ్గంపేట నియోజవర్గం అభివృద్ధి చెందాలంటే అది ఒక జ్యోతుల నెహ్రూతోనే సాధ్యమని గోకవరం మండలంలో నెహ్రూ కోడలు జ్యోతుల లక్ష్మీదేవి చేపట్టిన టిడిపి ప్రచార కార్యక్రమం 14వ రోజుకు చేరుకుంది. గురువారం తంటికొండ గ్రామంలో ఇంటింటా టిడిపి ప్రచారం హోరెత్తింది. అధిక సంఖ్యలో టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొనడంతో తంటికొండ గ్రామం లో వీధులన్నీ కనులు విందుగా కనిపించాయి. ఈ కార్యక్రమంలో జ్యోతుల లక్ష్మీదేవి ఇంటింటి ప్రచారం చేశారు.

సంబంధిత పోస్ట్