విధ్వంసకర పాలనకు చరమగీతం పాడండి

83చూసినవారు
విధ్వంసకర పాలనకు చరమగీతం పాడండి
కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో పాఠంశెట్టి బాబ్జి ఆధ్వర్యంలో బూరుపూడి గ్రామానికి చెందిన 150 కుటుంబాలు శిష్ట కరణములు జగ్గంపేట నియోజకవర్గం టిడిపి జనసేన , బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ గెలుపు కోసం ఈరోజు బూరుగుపూడి గ్రామంలోని శిష్ట కరణములు తెలుగుదేశం పార్టీలోకి రావడం తో పార్టీ బలం పెరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్