పద్మశ్రీ ఘంటసాల ఆలపించిన భగద్గీతపై 175 మంది కళా కారులతో రూపొందించిన నృత్య రూపకాన్ని కాకినాడ లో శనివారం సాయంత్రం ప్రతి ఒక్కరు తిలకిం చాలని ఘంటసాల కోడలు పార్వతి రవి ఘంటసాల కోరారు. కాకినాడ బాలాత్రిపురసుందరి అమ్మవారి ఆలయ సెంటర్లోగల శనివారం పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు విగ్రహాన్ని ఆయన కోడలు పార్వతి రవి ఘంటసాల సందర్శించారు.