ఏఎఫ్ సి పాఠశాలలో కో ఎడ్యుకేషన్ ను కొనసాగించాలి

64చూసినవారు
యాంకర్ వాయిస్
కాకినాడ శ్రీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాల (ఏఎఫ్ సి) లో కో ఎడ్యుకేషన్ ను కొనసాగించాలని స్కూల్ పేరెంట్స్ శ్రీనివాస్ మొయిద్దీన్ ఖాజా పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఏఎఫ్ సి స్కూల్ పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీనగర్ నగరపాలక సంస్థ పాఠశాలలో చదువుతున్న బాలులకు అవకాశం లేదని, బాలిక లకు మాత్రమే ఈ పాఠశాలలో అవకాశం కలిపించడం జరిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్