వైసిపి పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

53చూసినవారు
వైసిపి పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
వైసిపి పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి సునీల్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో కాకినాడ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. 22 ఎన్నికల్లో వైసిపి పార్టీ అధికారులకు రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్