విద్యుత్ దీపాలతో అలంకరించిన జిల్లా కలెక్టరేట్

53చూసినవారు
విద్యుత్ దీపాలతో అలంకరించిన జిల్లా కలెక్టరేట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ప్రమాణస్వీకార మహోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కాకినాడలో రంగు రంగుల విద్యుత్ దీపాలతో కాకినాడ కలెక్టర్ కార్యాలయాన్ని అలంకరించారు. అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఆర్డీవో కార్యాలయాలతో పాటు అన్ని తాసిల్దార్, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించి, విద్యుత్ కాంతిని ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్