దోపిడీదారుల నుండి కాకినాడను కాపాడుకోవాలి

61చూసినవారు
దోపిడీదారుల నుండి కాకినాడను కాపాడుకోవాలి
కాకినాడను దోపిడీదారుల నుండి కాపాడుకోవాలని దీనికి తమ మద్దతు ఉంటుందని అందువల్ల టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేయాలని కోరుతున్నట్లు దళిత, కాపు, కార్మిక, మత్స్యకార సంఘాలకు చెందిన కాకినాడ పార్లమెంటు పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ లో శుక్రవారం సాయంత్రం కాకినాడలోని ఓ ప్రైవేటు హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ట్యాగ్స్ :