క్రీడల ద్వారా క్రీడాకారులకు మంచి గుర్తింపు వస్తుందని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం పి. వెంకటాపురం వద్ద ఉన్న పీ. ఎం కేంద్రీయ విద్యాలయంలో నిర్వహిస్తున్న యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను గురువారం జిల్లా కలెక్టర్, కేంద్రీయ విద్యాలయ చైర్పర్సన్ షణ్మోహన్ సగిలి ముఖ్యఅతిథిగా హాజరై యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి మాట్లాడారు.