101 మెట్రిక్ టన్నుల. ధాన్యం కొనుగోలు

76చూసినవారు
101 మెట్రిక్ టన్నుల. ధాన్యం కొనుగోలు
జిల్లా వ్యాప్తంగా దాళ్వా సీజన్ కు గాను ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోళ్లు చేసేందుకు 214 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తేరిచినట్లు సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ బాలసరస్వతి వెల్లడించారు. బుధవారం విలేకరులతో డీఎం మాట్లాడుతో బుధవారం సాయంత్రంనాటికి 101 మెట్రిక్ టన్నుల 560 కిలోల ధాన్యాన్నికొనుగోలు చేశామన్నారు. రైతులుతమధాన్యానికి గిట్టుబాటు ధర పొందేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్