కత్తిపూడిలో 22 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం

62చూసినవారు
కత్తిపూడిలో 22 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
శంఖవరం మండలం కత్తిపూడిలో గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంపై 5 షాపులను శుక్రవారం రాజమహేంద్రవరం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీ చేశారు. ఐదు షాపుల్లో 22 డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా ఉంచారని గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుని, షాపు యజమానులపై కేసులు నమోదు చేశారు. డీఎస్పీ ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్