ఏలేశ్వరంలో వికలాంగులకు చేయూత

74చూసినవారు
ఏలేశ్వరంలో వికలాంగులకు చేయూత
ఏలేశ్వరం క్వారీపేటలో గల 20మంది దివ్యాంగులకు సురక్ష జిల్లావికలాంగుల వయోవృద్ధుల సేవాశ్రమం జిల్లా అధ్యక్షురాలు అంబటిరాజకుమారి ఆధ్వర్యంలో సోమవారం నిత్యవసర వస్తువుల కిట్లను వికలాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ నెలకు 6000 ఇస్తామన్న కొత్త ప్రభుత్వం హామీను వెంటనే అమలు చేయాలని ఆమె కోరారు. ప్రతి నెల 20 మందికి దివ్యాంగులకు నిత్యవసర కిట్లను అందజేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్