రౌతులపూడిలో అధ్వానంగా ఉన్న రోడ్డు

83చూసినవారు
రౌతులపూడిలో అధ్వానంగా ఉన్న రోడ్డు
రౌతులపూడి మండలకేంద్రంలోని ప్రధాన రహదారి నుంచి బీసీకాలనీకి వెళ్లే రహదారి పరిస్థితి అధ్వానంగా మారింది. పెద్దపెద్ద గోతులతో దారుణంగా తయారైంది. గత ఐదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షం వస్తే గోతుల్లో నీరు చేరి, ప్రయాణికులకు మరింత ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్