లచ్చిరెడ్డి పాలెంలో వైసీపీలోకి చేరికలు

59చూసినవారు
రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పలు కుటుంబాలు గురువారం ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. సుబ్బారావు మాట్లాడుతూ రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కావాలంటే జగన్ ప్రభుత్వం‌తోనే సాధ్యమని అన్నారు. సంక్షేమ పాలనను చూసి ఇతర పార్టీల నుండి వైసీపీలోకి వలసలు పెరిగాయని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్