వాకపల్లిలో టీడీపీ నుండి వైసీపీలోకి పలు కుటుంబాలు చేరిక

73చూసినవారు
వాకపల్లిలో టీడీపీ నుండి వైసీపీలోకి పలు కుటుంబాలు చేరిక
ప్రత్తిపాడు మండలం వాకపల్లి గ్రామానికి చెందిన 15 కుటుంబాలు ఆదివారం టీడీపీని వీడి వైసీపీలోకి చేరాయి. ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు వరుపుల సమక్షంలో వైసీపీ లో చేరారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో వైసిపి గెలుపుకి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్