వైసీపీ పార్టీలోకి పలువురి చేరిక

69చూసినవారు
వైసీపీ పార్టీలోకి పలువురి చేరిక
అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామంలో పలువురు వైసీపీలో చేరారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ పాల్గొని చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ వైసీపీని ఆశీర్వదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్