బాలిక పై లైంగిక దాడి ఏరియా ఆసుపత్రిలో చికిత్స

54చూసినవారు
బాలిక పై లైంగిక దాడి ఏరియా ఆసుపత్రిలో చికిత్స
అయినవిల్లి: మండలంలోని నేదునూరు అశోక్ నగర్ ఒక వ్యక్తి ఓ మైనర్ బాలిక పై లైంగిక దాడి చేశాడు పోలీసులు తెలిపిన వివరాలు సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో అయినవిల్లి మండలం నేదునూరు అశోక్ నగర్ చెందిన పరమట రాజశేఖర్ అనే వ్యక్తి అదే గ్రామంలోని 13 ఏళ్ల మైనర్ బాలిక పై లైంగిక దాడికి పాల్పడ్డడాడు. బాలికను బంధువులు అమలాపురంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :