గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయం

85చూసినవారు
అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామానికి విద్యుత్ ఇబ్బందులు తొలగించేందుకు రాయవరం సబ్ స్టేషన్ కు అనుసంధానం చేసే ప్రక్రియను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రూ. 6. 50 లక్షల వ్యయంతో సబ్ స్టేషన్ మార్పు ప్రక్రియ పనిని పూర్తి చేశామని పేర్కొన్నారు. ఇకపై గ్రామంలో విద్యుత్ అంతరాయాలు, ఇబ్బందులు ఉండవన్నారు. మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్