అరటి చెట్టుకు ఐదున్నర అడుగుల అరటి గెల

66చూసినవారు
అరటి చెట్టుకు ఐదున్నర అడుగుల అరటి గెల
పి. గన్నవరం మండలం స్థానిక శివాలయ సమీపంలో అరటి చెట్టుకు ఐదున్నర అడుగుల అరటి గెల చూపరులను అబ్బుర పరుస్తోంది. పూజ్యం విశ్వనాథ శర్మ ఇంటి పెరట్లో 5 నెలల క్రితం కొమ్ము చక్కర కేలి రకానికి చెందిన అరటి మొక్క వేశారు. అది పెరిగి 28 అత్తాలు, ఐదున్నర అడుగుల పొడవుతో అబ్బుర పరుస్తోంది. ఎటువంటి ఎరువులు వాడకుండానే ఈ చెట్టును పెంచామని విశ్వనాథ శర్మ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్