220 మంది గర్భిణుకుల వైద్యపరీక్షలు

56చూసినవారు
220 మంది గర్భిణుకుల వైద్యపరీక్షలు
పి. గన్నవరం మండలంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు‌ సోమవారం గర్భిణులకు వైద్యసిబ్బంది నెలవారీ వైద్యపరీక్షలను నిర్వహించారు. సుమారు 220 మందికి పైగా గర్భిణులు వైద్య పరీక్షలు నిర్వహించిన్నట్లు ఆసుపత్రి వైద్యాధికారులు తెలిపారు. అనంతరం గర్బిణి స్త్రీలకు వాణీ పౌండేషన్ ఆద్వర్యంలో ఎంపీడీఓ త్రిశూలపాణి చేతులమీదుగా పౌష్టికాహారం అందజేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్