విజయ బేతాళ స్వామికి ప్రత్యేక పూజలు

65చూసినవారు
విజయ బేతాళ స్వామికి ప్రత్యేక పూజలు
అంబాజీపేట మండలంలోని స్థానిక శ్రీనివాస్ నగర్ లో వేంచేసి ఉన్న విజయ బేతాళ స్వామి తృతీయ వార్షికోత్సవ వేడుక సోమవారం ఘనంగా జరిగాయి. శెట్టి బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘంతో పాటు 13 ప్రాంతాలకు చెందిన సంఘం నాయకులు విజయ బేతాళ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భక్త దంపతులు విజయ బేతాళ స్వామిని దర్శించుకుని ముడుపులు, మొక్కుబడులు సమర్పించారు.

సంబంధిత పోస్ట్