నా తల్లిదండ్రుల ముందే అవమానించాడు: విద్యాబాలన్
కెరీర్ ఆరంభంలో తాను ఎన్నో సవాళ్లు, రిజెక్షన్స్ ఎదుర్కొన్నానని బాలీవుడ్ నటి విద్యాబాలన్ తెలిపారు. దక్షిణాదికి చెందిన ఒక నిర్మాత 'ఒక్కసారి ఆమె ముఖం చూడండి హీరోయిన్లా ఎక్కడైనా కనిపిస్తుందా? డ్యాన్స్ రాదు. యాక్టింగ్ రాదు’ అని అవమానించాడని చెప్పారు. ఆయన మాటలకు దాదాపు ఆరు నెలలు అద్దంలో చూసుకోలేకపోయానని.. తనపై తనకే అసహ్యం వేసిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.