అహం లేని వ్యక్తి వేగుళ్ళ

63చూసినవారు
అహం లేని వ్యక్తి వేగుళ్ళ
దళితులను నిస్వార్థంగా ఆదరించే నాయకుడు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అని మండపేట టీడీపీ నాయకులు కొవ్వాడ అప్పన్నబాబు ఆన్నారు. మండపేట 11వ వార్డులో గురువారం నిర్వహించిన సూపర్ సిక్స్ పథకాల కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఇంటింటా పర్యటించి మాట్లాడారు. ఎమ్మెల్యే వేగుళ్ళ ఎటువంటి అహం లేకుండా అందరినీ ఆదరిస్తారన్నారు. నియోజకవర్గంలోని దళితులంతా కూటమి అభ్యర్థి వేగుళ్లను సైకిల్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలన్నారు.

సంబంధిత పోస్ట్