కార్యకర్తలే కూటమి విజయానికి కారణం

64చూసినవారు
కార్యకర్తలే కూటమి విజయానికి కారణం
మండపేట నియోజకవర్గంలో కూటమి కార్యకర్తలే విజయానికి కారణమని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తనయుడు వేగుళ్ల అజయ్ పేర్కొన్నారు. మండపేట మండలం ఏడిద తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా అజయ్ పాల్గొన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్