జిల్లా ఎస్పీని కలిసిన కామన

64చూసినవారు
జిల్లా ఎస్పీని కలిసిన కామన
డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పి బి కృష్ణారావును శుక్రవారం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కామన ప్రభాకరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. కామన వెంట ఏఐసీసీ సభ్యులు యార్లగడ్డ రవీంద్ర, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ వడ్డి నాగేశ్వరరావు, జిల్లా రైతు కాంగ్రెస్ నేతలు దేసినీడి ఉదయ భాస్కరరావు, అప్పన రామకృష్ణ తదితరులు ఉన్నారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించారు.

సంబంధిత పోస్ట్