టిడ్కో ఇల్లు సందర్శించిన చైర్ పర్సన్

81చూసినవారు
టిడ్కో ఇల్లు సందర్శించిన చైర్ పర్సన్
మండపేట 20వ వార్డు పరిధిలోని గొల్లపుంత టీడ్కో అపార్ట్మెంట్ల వద్ద ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో పూల మొక్కలు కూరగాయల పాదులు పెంచాలని తద్వారా ఆహ్లాదకర వాతావరణ ఏర్పడుతుందని మండపేట పురపాలక సంఘ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి పేర్కొన్నారు. మండపేట పట్టణం 20వ వార్డు టిడ్కో గృహాల వద్ద చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులను సోమవారం ఆమె కమిషనర్ బి. రాముతో కలిసి పరిశీలించారు.