వీరేశ్వరస్వామి అన్నదాన ట్రస్టుకు విరాళం

55చూసినవారు
వీరేశ్వరస్వామి అన్నదాన ట్రస్టుకు విరాళం
మురమళ్లలోని వీరేశ్వరస్వామివారి నిత్యాన్నదాన పథకం కోసం హైదరాబాద్ కు చెందిన దొడ్డ పవన్ కుమార్ దంపతులు రూ. 50 వేలు విరాళాన్ని ఆలయ పర్యవేక్షణాధికారి బి. వీ రభద్రరావుకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ ఈవో స్వామివారి చిత్రపటం అందజేసి సత్కరించారు. వీరేశ్వరస్వామి అన్నదాన ట్రస్ట్ ద్వారా నిత్యం వందలాది మంది భక్తులకు అన్నదానం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వర్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్